Actor
Hyderabad
Joined on 20 September, 2009
దొరస్వామి రాజు గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ఒక నిర్మాత గా, పంపిణీదారుడి గా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. సింహాద్రి చిత్ర విజయం లో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను
తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ..నేటికీ.. ముమ్మాటికీ..ధ్రువ తార మీరే 🙏🏻
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు Wishing Everyone A Happy Sankranthi
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. Wishing you all a very Happy New Year
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. Have a happy and prosperous Diwali everyone
మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు. Happy Dussehra
Bheem for you all... #BheemFirstLook
@ssrajamouli #RamarajuForBheem #RRRMovie
Here it is...
@ssrajamouli #RamarajuForBheem #RRRMovie #BheemFirstLook
Hahahaha 🤷🏽♂️
Quoted @AlwaysRamCharan
Brother, here’s something to tease you.... @tarak9999 😉
But unlike you, I’ll make sure to be on time 🤗
#RamarajuForBheemTomorrow #RRRMovie @ssrajamouli
Broooo @AlwaysRamCharan .. I hope you realise you are already late by 5 months 😉
And beware, you are dealing with Jakkana @ssrajamouli ! Anything can happen!! 😂
Anyway, CANT WAIT and fully excited.. 😄
#RamarajuForBheemTomorrow #RRRMovie
Many lives in Hyderabad have been devastated by the rains and floods. I am contributing 50 Lakh Rupees to the Telangana CM Relief Fund towards the rehabilitation of our city. Let us all chip in and rebuild our Hyderabad #TelanganaCMO
Wishing you a very Happy Birthday Jakkana @ssrajamouli !! Love you
Quoted @RRRMovie
Rested✊🏻
Recharged🔥
Raring to go🌊
And that’s how #WeRRRBack!! 🤞🏻
@tarak9999 @AlwaysRamCharan @ssrajamouli @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @dvvmovies #RRRMovie #RRR
Excited to be back on the sets Jakkana @ssrajamouli !
@AlwaysRamcharan FINALLY bro 👏 Can’t wait!!!
#RamarajuforBheemOnOct22
#WeRRRBack
Indian Music has lost its favourite son. Devastated! In a Legendary career spanning over five decades,Padma Bhushan S.P Balasubrahmanyam Garu has breathed life into over 40,000 songs. As long as music exists in this universe, you will live on sir 🙏🏻
తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రం గా కలచివేసింది. ఈ భువి లో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే
అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. Rest in Peace sir Jayaprakash Reddy Garu 🙏🏻
End of content
No more pages to load